Day: December 25, 2025
10వ పాశురము – తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 10th Pasuram – Tiruppavai Pasuras Bhavartha Gita
https://youtube.com/shorts/5r6v9HLDZKU 🌹 10వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 10th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹🍀 10వ పాశురం – యోగనిద్రపై మధుర చమత్కార గీతం. 🍀రచన, గానం, స్వరకర్త : ప్రసాద్ భరధ్వాజ 🍀 ఈ 10వ పాశురంలో గోదాదేవి, కృష్ణుడిని పొందాలనే తన కోరికను, తోటి గోపికల ఆలస్యంతో విసుగు చెంది, తనను నిందించిన ఒక గోపికను మేల్కొన లేదేమని ప్రశ్నిస్తూ, అనుమానం వ్యక్తం… Continue reading 10వ పాశురము – తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 10th Pasuram – Tiruppavai Pasuras Bhavartha Gita
భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం – వేదాంత గ్రంథం / The Bhagavad Gita is not a religious text; it is a text on yoga and Vedanta philosophy.
🌹 భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం - వేదాంత గ్రంథం - మద్రాస్ హైకోర్టు 🌹📚 ప్రసాద్ భరద్వాజభగవద్గీత , వేదాంతం, యోగాలను కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన వార్తలు చేసింది. భగవద్గీత, వేదాంతం, యోగా వంటి అంశాలను బోధించడం వల్ల ఒక సంస్థను.. మతపరమైన సంస్థగా ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) కింద ఒక ట్రస్ట్ దరఖాస్తును కేంద్ర… Continue reading భగవద్గీత మత గ్రంథం కాదు.. యోగ గ్రంథం – వేదాంత గ్రంథం / The Bhagavad Gita is not a religious text; it is a text on yoga and Vedanta philosophy.
నరనారాయణ అవతారాలు – బదరీనాథుని ఆవిర్భావం – బదరీనాథ్ క్షేత్రం. Nara-Narayana Incarnations – The Manifestation of Badrinath – The Badrinath Shrine.
🌹 నరనారాయణ అవతారాలు - బదరీనాథుని ఆవిర్భావం - బదరీనాథ్ క్షేత్రం పురాణగాధ. ఊర్వశి జననం 🌹ప్రసాద్ భరధ్వాజ బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరుకోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు.తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు"… Continue reading నరనారాయణ అవతారాలు – బదరీనాథుని ఆవిర్భావం – బదరీనాథ్ క్షేత్రం. Nara-Narayana Incarnations – The Manifestation of Badrinath – The Badrinath Shrine.
