గీతోపనిషత్ - కర్మ యోగము, గీతోపనిషత్తు

🌹. గీతోపనిషత్తు -298 🌹

*🌹. గీతోపనిషత్తు -298 🌹**✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్**సేకరణ : ప్రసాద్ భరద్వాజ**📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*శ్లోకము 18-4 *🍀 18-4. పరతత్వము - అతని వలననే నీ యందు తెలివి ప్రకాశించు చున్నది. నీ యందలి ప్రజా ప్రాణము లకు అతడే స్వామి. అంతకన్న సన్నిహితమగు మిత్రుడు మరొకడు లేడు. అతడే ప్రాణమిత్రుడు. అతడే ఆత్మబంధువు. బంధువుల యందు, మిత్రుల యందు కూడ అతడినే దర్శించు చుండవలెను. అతనితో… Continue reading 🌹. గీతోపనిషత్తు -298 🌹

గీతోపనిషత్ - కర్మ యోగము, గీతోపనిషత్తు

గీతోపనిషత్తు  – 56

🌹. గీతోపనిషత్తు - 56 🌹 🍀 16. సృష్టి రసాయనము - సమస్తమగు కర్మకాండ గుణముల నుండియే పుట్టుచున్నది. అందుచే జీవుడు సంగము లేక వీని యందు ప్రవర్తించినచో ముక్తుడుగ నుండును. సంగము కలిగినచో బద్దుడగును. 🍀 ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 📚. కర్మయోగము - 28 📚 28. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః | గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ||… Continue reading గీతోపనిషత్తు  – 56

గీతోపనిషత్ - కర్మ యోగము, గీతోపనిషత్తు

గీతోపనిషత్తు – 54

*🌹. గీతోపనిషత్తు - 54 🌹* *🍀 14. సదాచరణ - సదాచరణమే అత్యుత్తమ బోధ. జ్ఞానబోధ చేయుటకన్నా జ్ఞానులు తామాచరించుచు, నేర్పుతో ఇతరులతో ఆచరింప చేయవలెను. 🍀* ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ *📚. కర్మయోగము - 26 📚* న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్ | జోషయే త్సర్వకర్మాణి విద్వా న్యుక్త సమాచరన్ II 26 జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ : సదాచరణమే… Continue reading గీతోపనిషత్తు – 54

గీతోపనిషత్ - కర్మ యోగము, గీతోపనిషత్తు

గీతోపనిషత్తు – 53

🌹. గీతోపనిషత్తు  - 53 🌹 🍀 13. కర్మ - ప్రతిఫలాసక్తి  -   ఫలాసక్తి లేకపోవుటే బంధమోచన మార్గము కాని, అదియే రూపమున నున్నను జీవుని బంధించును. ఫలాసక్తి ధన రూపముగను, గుర్తింపు రూపముగను, కీర్తి గౌరవము రూపమునను, ఆధిక్యత రూపమునను జీవుని యందు పొంగుచుండును. 🍀 ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్సేకరణ : ప్రసాద్ భరద్వాజ📚. కర్మయోగము - 25   📚తెలిసినవారు ఫలాసక్తి లేనివారై, లోక కళ్యాణమును నెరవేర్ప సంకల్పము గలవారై కర్మలను… Continue reading గీతోపనిషత్తు – 53