స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

వ్యక్తిత్వాన్ని త్యజించడమే స్వేచ్ఛ.

🌹. వ్యక్తిత్వాన్ని త్యజించడమే స్వేచ్ఛ. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ అసలైన స్వేచ్ఛను తెలుసుకోవాలంటే మీరు మీ వ్యక్తిత్వాన్ని కొద్దికొద్దిగా త్యజిస్తూ పోవాలి. మీరు శూద్రులు కాదు బ్రాహ్మణులని, మీరు మామూలు మనుషులు కాదు క్రైస్తవులనే విషయాలను మీరు పూర్తిగా మరచిపోవాలి. చివరికి మీ పేరు కూడా మీ వాస్తవం కాదని, అది కేవలం మిమ్మల్ని తెలిపేందుకు వినియోగించే సాధనం మాత్రమేనని, మీ జ్ఞానం… Continue reading వ్యక్తిత్వాన్ని త్యజించడమే స్వేచ్ఛ.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది.

🌹. అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ మీరు గతం, భవిష్యత్తుల నుంచి బయటపడి ఒక చెట్టు దగ్గర కూర్చుని, రోజూ దానితో మాట్లాడితే అది మీ మాటలకు స్పందిస్తున్నట్లు మీకు త్వరలోనే తెలుస్తుంది. కానీ, దాని స్పందన మాటల్లో ఉండదు. మీరు ప్రేమతో దానిని ఆనుకుని కూర్చుంటే అది గాలిలో ఊగుతూ మీపై పూలు కురిపిస్తుంది. వెంటనే మీలో… Continue reading అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి

🌹. జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి 🌹 🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 ✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ 40 మీ లోలోపల ఎదిగిన దానిని మీ నుంచి ఎవరూ దోచుకోలేరు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి, దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండండి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి. అదే అసలైన స్వేచ్ఛ. మనిషి ఆత్మతో జన్మించాడు కానీ, వ్యక్తిత్వంతో జన్మించలేదు. ఆత్మకు (సోల్),… Continue reading జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది

🌹. వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ39 నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది. కానీ, దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరే ఏదీ కాదు. కాబట్టి, స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో దయచేసి కాస్త వివరంగా చెప్పండి. మీరు… Continue reading వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

కేవలం ఒక సాక్షిగా ఉండండి.

🌹. కేవలం ఒక సాక్షిగా ఉండండి. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ38 ఉదాహరణకు, స్నేహితులతో కూర్చుని ఒక సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు అది బాగుందని కొందరు, బాగా లేదని మరికొందరు వాదిస్తారు. చివరికి ఆ వాదోపవాదాలు హద్దులు దాటి అనేక ఘర్షణలకు, పోరాటాలకు దారితీస్తాయి. పోరాడుతున్నారంటే అర్థం మీరు ఒక హద్దును దాటి మరొక హద్దు చివరకు చేరుతున్నారన్నమాట. పోరాటంలో అలా చెయ్యక తప్పదు.… Continue reading కేవలం ఒక సాక్షిగా ఉండండి.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మనస్సు మోసాలపై ఆత్మ తిరుగుబాటు సాధ్యమా?

🌹. మనస్సు మోసాలపై ఆత్మ తిరుగుబాటు సాధ్యమా? 🌹 🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 ✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ అది అర్థం లేని పని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇపుడు నేనొక పూజారిని, సిద్ధాంతకర్తను. అదే నాకు మరింత నిరాశ కలిగిస్తోంది. అందువల్ల నేనే నా ఆత్మకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాననిపిస్తోంది. కాబట్టి, అది నాకు ఉండవలసిన తిరుగుబాటు చెయ్యగల ఆత్మ-నిజస్వరూపం-కాదని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే, నాది మోసపూరిత… Continue reading మనస్సు మోసాలపై ఆత్మ తిరుగుబాటు సాధ్యమా?

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే – వ్యక్తిత్వానికే స్వేచ్ఛ

🌹. ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే - వ్యక్తిత్వానికే స్వేచ్ఛ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ ఏ రకమైన బానిసత్వంలో వున్నా అది అసహ్యకరమైనదే. అసలైన బానిసత్వం ఆత్మకు సంబంధించినది. దానికి గతం నుంచి, దేశం నుంచి, మతం నుంచి స్వేచ్ఛ కలిగించండి. ఎందుకంటే, మీరు అలా పెరిగారు. మీ సత్యాన్వేషణే మీకు అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనదిగా అవాలి. మీకు ఇంకా శక్తి వుంటే రాజకీయ నిరంకుశత్వాలతో… Continue reading ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే – వ్యక్తిత్వానికే స్వేచ్ఛ

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మీరే సమీక్షించుకోవాలి

🌹. మీరే సమీక్షించుకోవాలి 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ ఏదో ఒకటి వెతికేందుకు, అన్వేషించేందుకు, సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా గుండె లోతుల్లోని నిశ్శబ్దంలోకి వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే, వాటివల్ల ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి. మీరు బాధను భరించలేరు. కాబట్టి, వెంటనే మీరు దానిని తరిమెయ్యాలి.… Continue reading మీరే సమీక్షించుకోవాలి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు.

🌹. ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ స్వేచ్ఛ మీ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా మారాలి. అంతే కానీ, అది మీ జీవితానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు జైలులో లేరని, అంతా పోగొట్టుకుని ఆకాశం కింద స్వేచ్ఛగా నిలబడ్డారని తెలుసుకున్నారు. బందీ ఎప్పుడూ బందీగా ఉండాలనే కోరుకుంటాడు. బహుశా ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడూ మీరు తెలుసుకుని… Continue reading ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి!

🌹. సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి! 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ జాతీయత, ప్రాంతీయత, స్వీయ వ్యక్తిగత చరిత్రలకు బందీ కాకుండా నేను అనేక సంవత్సరాలుగా అద్భుతమైన స్వేచ్ఛానుభూతిలో జీవిస్తున్నాను. అయినా ఆ అనుభూతిలో ఏదో బాధకూడా ఇమిడి ఉంది. ఈ బాధ ఏమిటి? స్వేచ్ఛకు రెండు పార్శ్వాలుంటాయి. వాటిలో ఒక పార్శ్వం మాత్రమే మీ అనుభవంలోకి వస్తే ఆ స్వేచ్ఛలో ఏదో బాధ కూడా… Continue reading సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి!

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

బాహ్య పరస్పరాధీనత తప్పదు

🌹. బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌,📚. ప్రసాద్ భరద్వాజ భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి, భారతదేశంలో మీరు ఏమైనా చెయ్యొచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ, అది ఇతరులకు సమస్యగా మారకూడదు. అలాగే మీరు ఇతరుల జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అవగాహన కలిగిన వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను ఎంత గౌరవిస్తాడో తన స్వేచ్ఛను కూడా అంతగానే గౌరవిస్తాడు.… Continue reading బాహ్య పరస్పరాధీనత తప్పదు

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అంతర్గత చైతన్యమే స్వేచ్ఛ

🌹. అంతర్గత చైతన్యమే స్వేచ్ఛ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ మనుషులు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ, వారికి కావలసినది అసలైన స్వేచ్ఛకాదు, బాధ్యతా రాహిత్యం. వారు స్వేచ్ఛ కావాలంటారు. కానీ, లోలోపల వారు అచేతనంగా కోరుకునేది బాధ్యతా రాహిత్యం. విచ్చలవిడి తనానికి అనుమతి పత్రాలే. అది మరీ పిల్లచేష్ట. పరిణతి చెందడమే స్వేచ్ఛ. బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే స్వేచ్ఛ… Continue reading అంతర్గత చైతన్యమే స్వేచ్ఛ

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

స్వేచ్ఛ బాధ్యతా రాహిత్యమా?

🌹. స్వేచ్ఛ బాధ్యతా రాహిత్యమా? 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ పూర్తి స్వేచ్ఛ కాదు. ఆ ‘నుంచి’ అనేది మీరు గతంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. అందువల్ల ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ అసలైన స్వేచ్ఛ కాదు. అడ్డంకులను అధిగమించే సోపానాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక-ఇలా అనేక రకాల స్వేచ్ఛలున్నాయి. కానీ, అవన్నీ పైపైవి మాత్రమే. అసలైన స్వేచ్ఛకు పూర్తి… Continue reading స్వేచ్ఛ బాధ్యతా రాహిత్యమా?

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

కావాల్సింది సృజనాత్మకత

🌹. కావాల్సింది సృజనాత్మకత 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ క్రొత్తవాటి కోసం పాతవి కచ్చితంగా అంతరించాలి. దయచేసి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ పాతవి మీలో ఉన్నవే కానీ, లేనివి కాదు. అంటే, నేను చెప్పేది మీ లోపల ఉన్న కుళ్ళిన పాత భావాలు అంతరించాలని మాత్రమే. కానీ, మీలో లేని వాటి గురించి, పాత సామాజిక నిర్మాణం గురించి నేను… Continue reading కావాల్సింది సృజనాత్మకత

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’

🌹.‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఒకడు ఒక గురువును కలిసి ‘‘మనిషి పూర్తి స్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడేనా లేక అందుకు పరిమితులేమైనా ఉన్నాయా లేక స్వేచ్ఛను హరించే అలాంటి పరిమితులను మించిన దేవుడు, విధి, అదృష్టం, ప్రారబ్ధం లాంటివి ఉన్నాయా?’ ’అని అడిగాడు. వెంటనే ఆ గురువు తనదైన పద్ధతిలో ‘‘లేచి నిలబడు’’ అన్నాడు. వెంటనే అతను… Continue reading ‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

సృజనాత్మకత – ‘‘దేని కోసం స్వేచ్ఛ- దేని నుంచి స్వేచ్ఛ’’

🌹. సృజనాత్మకత - ‘‘దేని కోసం స్వేచ్ఛ- దేని నుంచి స్వేచ్ఛ’’ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ పనిచెయ్యడమంటే అందరికీ అసహ్యమే. అందుకే పని చేసేందుకు ఎవరూ ఇష్టపడరు. కాబట్టి, పని విషయంలో అందరికీ ఇతరుల సహాయం ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే పనులన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూ ఉంటాయి. కార్యాలయాలలో అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. లంచమిస్తేనే పేరుకుపోయిన గుట్టలో ఎక్కడో అడుగున… Continue reading సృజనాత్మకత – ‘‘దేని కోసం స్వేచ్ఛ- దేని నుంచి స్వేచ్ఛ’’

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అన్నింటా చైతన్యం రావాలి

🌹. అన్నింటా చైతన్యం రావాలి 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ అలాంటి ధ్యానం నుంచి ఎలాంటి బలవంతాలు లేని క్రమశిక్షణ భావన ఎవరూ నేర్పకుండా దానంతటదే సహజ సుమవికాసంలా మీలో కలిగినట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీ జీవితం, మీ ఉనికి పూర్తిగా మీ సొంతమవుతాయి. వాటి కలయికలో ఉదయించేదే అసలైన స్వేచ్చ. అదే నిర్వాణం.  🌻. తిరుగుబాటు కాదు… Continue reading అన్నింటా చైతన్యం రావాలి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు

🌹. ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ మీలో వేడి ఉంటే, భయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అందుకే నియంత్రించు కోవడమనే విష ప్రయోగంతో ఎవరిని వారే చంపుకుంటారు. ‘‘ఎప్పటికీ హాయిగా జీవించకూడదు’’ అనేది నియంత్రణలో ఉన్నవారికి తెలిసే ఏకైక జీవిత పరిష్కారం. కాబట్టి, బుద్ధ విగ్రహంలా… Continue reading ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

యథాతథమే మేలు – ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది

🌹. యథాతథమే మేలు - ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఎందుకంటే, అతనికి ‘‘ఏంచెయ్యాలి, ఎలాచెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా’’ లాంటి ప్రత్యామ్నాయాలు ఏమాత్రముండవు. కచ్చితంగా జరిగే వాటి కోసం అన్ని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి, ప్రతి క్షణం నిర్ణయాత్మకమవుతుంది. గతం ప్రభావానికి ఏమాత్రం లోను కాకుండా, సిద్ధంగా ఉన్న నిర్ణయాలను ఎప్పుడూ… Continue reading యథాతథమే మేలు – ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం

🌹. అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు… Continue reading అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి.

🌹. మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ మరొక ముఖ్య విషయం, మీకు మీరు బానిస కానంత వరకు ఎప్పటికీ మీరు మరొకరికి బానిస కాలేరు. బానిసత్వమనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకడు బలవంతుడు కావచ్చు, మరొకడు బలహీనుడు కావచ్చు.  కానీ, ఏ బాంధవ్యంలోనైనా మీరు చెరసాల అధికారి అయితే ఇతరులు ఆ చెరసాలలో… Continue reading మీ ప్రేమనే మీ ఉనికిగా మారనివ్వండి.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ

🌹. జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ🌻. ఒంటె- సింహం- శిశువు: - 2 🌻 గతం, భవిష్యత్తుల నుంచి ఎవరూ ఏ మాత్రం స్పందించకుండా, అందరూ ఈ అస్తిత్వం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒంటె గతంలో జీవిస్తుంది. సింహం భవిష్యత్తులో జీవిస్తుంది.  శిశువు ‘‘ఇప్పుడు, ఇక్కడ’’ అనే వర్తమానంలో జీవిస్తాడు. ఒంటె, సింహాలది మనసు, ఆత్మల పూర్వస్థితి. శిశువుది మనసు,… Continue reading జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

స్వేచ్ఛతో సృజనాత్మకత

🌹. స్వేచ్ఛతో సృజనాత్మకత 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ🌻. ఒంటె- సింహం- శిశువు: 🌻 ఒంటె అనుకూలమైతే, సింహం ప్రతికూలమైనది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దదే అయినప్పటికీ, అవి రెండూ ఒకే ప్రదేశంలో ఉంటాయి. పసిగుడ్డు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. అదే ప్రదేశంలో గొంగళి పురుగు కదలడం ప్రారంభిస్తుంది. అంటే ఒకే ప్రదేశంలో కదలిక పుట్టినట్లే కదా!  మీరు… Continue reading స్వేచ్ఛతో సృజనాత్మకత

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

స్వేచ్ఛకు దారులు తెలుసా?

🌹. స్వేచ్ఛకు దారులు తెలుసా? 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ధార్మికుడు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించే ధార్మికుడుగా ఉంటాడే తప్ప, ఒక హిందువుగానో, క్రైస్తవునిగానో, మహమ్మదీయునిగానో, బౌద్ధునిగానో ఎప్పుడూ ఉండడు. అలాంటి అవసరం అతనికి ఎప్పుడూ ఉండదు. అతను ఎప్పుడూ చాలా నిజాయితీగా, హృదయ పూర్వకమైన చిత్తశుద్ధితో, కరుణామయుడుగా, చక్కని ప్రేమికుడుగా, పరిపూర్ణ మానవత్వంతో దాదాపు దైవానికి ప్రతినిధిగా ఉంటాడు. ‘‘ఎవరికీ తలవంచని… Continue reading స్వేచ్ఛకు దారులు తెలుసా?

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

విజయానికి సంకేతం నిర్భయం

🌹. విజయానికి సంకేతం నిర్భయం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ‘ఒకడు కొండ అంచున ఉన్న కనుమ దారిలో నడుస్తున్నాడు. మెల్లమెల్లగా చీకటి పడుతోంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అతను కాలుజారి లోయలో పడిపోతూ చేతికి దొరికిన కొండ అంచునే ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడుతూ కిందకు చూడగా ఎక్కడో పాతాళంలో ఉన్న అగాధం అతనికి లీలగా కనిపించింది కానీ,… Continue reading విజయానికి సంకేతం నిర్భయం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

సత్యానికి సదా నిర్భయమే

🌹. సత్యానికి సదా నిర్భయమే 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ దేవుణ్ణి వదలాలంటే చాలా భయంగా ఉందన్నావు. బండరాయి లాంటి ఆ దేవుడి కింద నీ భయాన్ని అణచిపెట్టావు. ఆ బండరాయిని తొలగించిన వెంటనే నీ భయం అదృశ్యమవుతుంది. అప్పుడు దేవుడు కేవలం కల్పన అని తెలుస్తుంది. ఏ ప్రార్థనలు పనిచెయ్యవు. దానితో దేవుడిపై ఉన్న నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోతే… Continue reading సత్యానికి సదా నిర్భయమే

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

తనకు నచ్చిందే స్వర్గం

🌹. తనకు నచ్చిందే స్వర్గం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ అంతా మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఆ వైపునుంచే చూస్తాం. తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దానిని ఊహకు వదిలేశాం. అందుకే స్వర్గం, నరకం లాంటి అనేక రకాల పిచ్చి ఊహలు పుట్టుకొచ్చాయి. అతడు చనిపోతున్నాడని మనం భావిస్తాం. కానీ, అతడు మళ్ళీ జన్మిస్తాడు. అది… Continue reading తనకు నచ్చిందే స్వర్గం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ప్రథమం కోసం అన్వేషణ

🌹. ప్రథమం కోసం అన్వేషణ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఎలాంటి ఆశలు, అవసరాలు లేకుండా, పూర్తి సంతృప్తితో చాలా హాయిగా, సౌకర్యంగా జీవిస్తున్న ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి గెంటివేయబడిన శిశువుకు అది మృత్యుసమానమైన అనుభవమే. అది వాడికే తెలుస్తుంది. కాబట్టి, వాడిలా ఆలోచిస్తేనే అది సత్యమని మీకు తెలుస్తుంది. ఎందుకంటే, పూర్తి రక్షణతో కూడిన అత్యంత సౌకర్యవంతమైన ప్రపంచాన్ని వాడు… Continue reading ప్రథమం కోసం అన్వేషణ

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మనిషికేనా కుటుంబం?

🌹. మనిషికేనా కుటుంబం? 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ అందుకే వైద్యుడు ఆ పసికందును తలక్రిందులుగా పట్టుకుని పిర్రలపై గట్టిగా కొడతాడు. వెంటనే వాడు ఏడుస్తూ ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాడు. భలే ప్రారంభం. భలే స్వాగతం. మీరు భయపడిన వెంటనే మీ శ్వాస లయ చాలా మారుతుంది. మీ గుండె దడ మీకు వినిపిస్తుంది. కానీ, మీలో ఎలాంటి భయం లేనపుడు మీ… Continue reading మనిషికేనా కుటుంబం?

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

కోరికే భయానికి హేతువు

🌹. కోరికే భయానికి హేతువు 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ దానివల్ల మీరు కోల్పోయేదేముండదు. మహా అయితే మీ సంకెళ్ళు. మీ చిరాకు, మీ విసుగు, ఎప్పుడూ మీలో ఉండే ఏదో కోల్పోయిన భావనలు పోతాయి. కోల్పోయేందుకు మీ దగ్గర అంతకన్నా ఏముంది? ఆ చెత్త నుంచి బయటపడి బుద్ధుడు, కృష్ణుడు, జీసస్, మహావీరులను వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని మీరు అంగీకరించడం ప్రారంభించండి. మీరు… Continue reading కోరికే భయానికి హేతువు

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మనస్సాక్షినే నమ్మాలి.

🌹. మనస్సాక్షినే నమ్మాలి. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ‘‘మీరేమో మనం ఎలాంటి వారమైనా మనని మనం అంగీకరించాలంటారు. అంతర్గత ఆనందాన్ని కోల్పోతున్నట్లు తెలుసుకున్న నేను ఈ జీవితాన్ని అంగీకరించ లేకపోతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నువ్వు నన్ను అడిగావు. మీరు వంద సంవత్సరాలు జీవించినా, మీ జీవితం ఎండిపోయిన ఎముకల గూడులా నిర్జీవంగానే ఉంది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ‘‘మిమ్మల్ని… Continue reading మనస్సాక్షినే నమ్మాలి.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

చేయాల్సింది చేయకనే అసహనం

🌹. చేయాల్సింది చేయకనే అసహనం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నన్ను అడిగావు. అది ఒక గొప్ప ఆవిష్కరణ. అవును, నా భావన అదే. చాలా కొద్దిమంది మాత్రమే తాము చాలా విసిగిపోయామని తెలుసుకుంటారు. అది శుభారంభమే. తమ గురించి తప్ప, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కొన్ని అంతర్భావాలను… Continue reading చేయాల్సింది చేయకనే అసహనం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అహం వదిలితే దివ్యత్వమే అంతా

🌹. అహం వదిలితే దివ్యత్వమే అంతా 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఉన్నపళంగా ఆ గుర్తింపును వదులుకుని ‘‘మీరెవరు?’’అనే వాస్తవాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటే మీకు చాలా భయంగానే ఉంటుంది.  ఎందుకంటే, రోజురోజుకి మృత్యువుకు దగ్గరవుతున్న మీరు ఇంతవరకు మీకున్న గుర్తింపును వదులుకుని ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టాలి. మరణించలోగా మీరు ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకోగలరో లేదో ఎవరికి తెలుసు? ఆ… Continue reading అహం వదిలితే దివ్యత్వమే అంతా

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది

🌹. వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ మనోవైజ్ఞానిక విశ్లేషణ విజయ రహస్యమదే. అది చాలా చిన్నరహస్యమే అయినా, దాని మొత్తం రహస్యమంతా అదే.  మీ అచేతనంలో ఉన్న దానిని సచేతన స్థాయికి తెచ్చేందుకు, మీ ఉనికి చీకటి ప్రపంచంలో ఉన్న దానిని మీకు తెలిసేలా చేసేందుకు మనోవైజ్ఞానిక విశ్లేషకుడు చక్కగా సహాయపడతాడు. అప్పుడే వాటిని మీరు చూడగలరు, ఇతరులు కూడా… Continue reading వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మరుగు పోవాల్సిందే !

🌹. మరుగు పోవాల్సిందే ! 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ నా నిజాలు తెలిపేందుకు నేనెందుకంత భయపడుతున్నాను? మీరే కాదు, ఆ పని చేసేందుకు ఎవరైనా భయపడతారు. అది సహజం. యుగయుగాలుగా, అనేక జన్మలనుంచి మీ మనసులో పేరుకున్న ఎందుకూ పనికిరాని చెత్తను బయట పెట్టాలంటే మీకు భయంగానే ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు మీ దుర్భలత్వం, తప్పులు, బలహీనతలు బయటపడతాయి.  అంటే, మీ… Continue reading మరుగు పోవాల్సిందే !

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ప్రేమ భయాన్ని కలిగిస్తుందా?

🌹. ప్రేమ భయాన్ని కలిగిస్తుందా? 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ నిజానికి, ప్రేమానుబంధం మీకు అనేక సమస్యలు సృష్టిస్తుంది. వాటిని ఎదుర్కోవడం మంచిదే. కానీ, అనుబంధాలకు అతీతులమని చెప్పుకునే తూర్పు దేశాలలోని వ్యక్తులు తమ ప్రేమను వ్యతిరేకిస్తూ, నిరాకరిస్తూ, అది సృష్టించే సమస్యల నుంచి తప్పించుకుని, ప్రేమరహితులుగా, నిర్జీవులుగా తయారయ్యారు. ఆ రకంగా తూర్పుదేశాలలో ప్రేమ దాదాపు అదృశ్యమై కేవలం ధ్యానం మాత్రమే… Continue reading ప్రేమ భయాన్ని కలిగిస్తుందా?

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

వాస్తవాన్ని అంగీకరించాలి!

🌹. వాస్తవాన్ని అంగీకరించాలి! 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ దానికి బదులు మీరు మీలో ఉన్న భయాన్ని గమనిస్తూ, దానిని అంగీకరించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే, భయం సహజం. అది జీవితంలో ఒక భాగం. దానిని దాచవలసిన పనిలేదు. భయం లేనట్లు మీరు నటించవలసిన అవసరమూ లేదు.  ఎందుకంటే, భయం అందరిలోను ఉంటుంది. దానిని అంగీకరించండి. అలా అంగీకరించిన వెంటనే మీలో ఉన్న అహం… Continue reading వాస్తవాన్ని అంగీకరించాలి!

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

భయానికి కారణం అహం!

🌹. భయానికి కారణం అహం! 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ అహం ఎప్పుడూ భయం నుంచే బయటపడుతూ ఉంటుంది. నిజంగా, నిర్భయుడైన వ్యక్తికి అహముండదు. అహం ఎప్పుడూ ఒక రక్షణ కవచం లాంటిది. మీరు భయపడుతున్నారు కాబట్టి, మీచుట్టూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సృష్టించుకుంటారు. అప్పుడు మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు. లేకపోతే, వౌలికంగా అది భయమే. అయినా మంచిదే.… Continue reading భయానికి కారణం అహం!

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

🌹. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి 🌹 🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 ✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ భయం, అపరాధం ఒకటి కాదు. అంగీకరించిన భయం స్వేచ్ఛగా మారుతుంది. ఖండించిన, తిరస్కరించిన, నిరాకరించిన భయం అపరాధంగా మారుతుంది.నిజానికి, భయం పరిస్థితిలో ఒక భాగం మాత్రమే. అలాగే, ఈ సువిశాల సర్వస్వంలో మనిషి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అంటే, ఈ సర్వస్వమంతా సముద్రమైతే మనిషి అందులో… Continue reading మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం

🌹. జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ భయాన్ని ప్రేమగా మార్చేందుకు ధ్యానం : సుఖాసనంగా సౌకర్యంగా కూర్చుని మీ ఒడిలో మీ కుడి చేతిని ఎడమ చేతి కింద పెట్టండి. ఈ కూర్చునే విధానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ కుడి చెయ్యి ఎడమ మెదడుతోను, ఎడమ చెయ్యి కుడి మెదడుతోను అనుసంధానమై ఉంటాయి. భయం ఎప్పుడూ… Continue reading జ్ఞానవాహిక .. నిశ్శబ్ద ధ్యానం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

నమ్మకాన్ని కలిగించే ధ్యానం

🌹. నమ్మకాన్ని కలిగించే ధ్యానం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ఒకవేళ నమ్మకం మీకు కష్టమనిపిస్తే మీరు మీ గత జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్లాలి. ఆ జ్ఞాపకాలన్నీ పరమ చెత్త. మీ మనసు వాటితో నిండి బరువెక్కి పోయింది. దానిని శుభ్రం చేయాలంటే ముందు ఆ చెత్త బరువును దించుకోవాలి.  అందుకు మీరు పతిరోజు రాత్రి మీ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే… Continue reading నమ్మకాన్ని కలిగించే ధ్యానం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి

🌹. స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజతప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే. ఒక తప్పు మీ… Continue reading స్వేచ్ఛకు దారి చైతన్యమే. నిర్భయులుగా మారండి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు – ధ్యాన పద్ధతులు – 2

🌹. ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు - ధ్యాన పద్ధతులు - 2 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ🌻. పాత భయాలను పోగొట్టే ధ్యానం: 🌻చిన్నప్పుడు వేరే అతి లేక ఒప్పుకొన్న పాత విధానాలనే నేను ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుసుకొన్నాను. నువ్వు ఎందుకూ పనికిరావు అని నా తల్లిదండ్రులు నన్ను తిట్టినపుడు నోరెత్తకుండా పారిపోయి ఎవరి అవసరం లేకుండా నేను ఒంటరిగా ఏదైనా చెయ్యగలను… Continue reading ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు – ధ్యాన పద్ధతులు – 2

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు – ధ్యాన పద్ధతులు

🌹. ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు - ధ్యాన పద్ధతులు 🌹 🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 ✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ*🌻. శూన్య భయాన్ని పొగొట్టే ధ్యానం 🌻*ప్రతిరాత్రి నిద్రపోయే ముందు ఇరవై నిముషాల పాటు కళ్లు మూకొని మీ శూన్యంలోకి ప్రవేశించండి. ఆ శూన్యాన్ని అంగీకరించండి. దానిని అక్కడే ఉండనివ్వండి. అపుడు మీలో భయం కలుగుతుంది. దానిని కూడా అక్కడే ఉండనివ్వండి. భయంతో వణకండి. అంతేకానీ,… Continue reading ధైర్యాన్నిచ్చేది ధ్యానమే! భయాలు – ధ్యాన పద్ధతులు

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఎరుకతోనే జ్ఞాన సిద్ధి

🌹. ఎరుకతోనే జ్ఞాన సిద్ధి 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ విజయాలు కూడా పరాజయాలే అవుతాయి. కానీ, పరాజయాలు మాత్రం ఎప్పుడూ పరాజయాలే. అప్పుడప్పుడు లభించిన చిన్నచిన్న ఆనందాలు కేవలం మీరు పడ్డ బాధలకు లభించిన బహుమతులు మాత్రమే. మీకు లభించిన ఉల్లాసాలన్నీ కేవలం మీ కలల సామర్థ్య ఫలితమే. మీరు వట్టి చేతులతో వెళ్ళిపోతున్నారు. జీవితం కేవలం ఒక విషవలయం లాంటిది.… Continue reading ఎరుకతోనే జ్ఞాన సిద్ధి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఏకత్వమే జ్ఞానస్థితి

🌹. ఏకత్వమే జ్ఞానస్థితి 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ ‘‘మీకు తెలియదు తాతయ్యా ‘‘టైమ్ ఈజ్ కిల్లింగ్ యు.’’ ఒకవేళ మీరన్నదే నిజమైతే ‘‘మీరు చంపుతున్న ఆ కాలాన్ని తీసుకొచ్చి నాకు చూపించండి’’ అన్నాను ఆయనతో. ‘‘కాలం కరిగిపోతోంది, వెళ్ళిపోతోంది’’లాంటి వ్యక్తీకరణలన్నీ కేవలం ఒక రకమైన ఓదార్పు మాత్రమే. బతికున్నంత వరకు కాలం వెళ్ళిపోతున్నట్లుగా భావించే మనిషి మరణిస్తున్నప్పుడు మాత్రం తాను వెళ్ళిపోతున్నట్లుగా… Continue reading ఏకత్వమే జ్ఞానస్థితి

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఆ అనుభూతులే మరుజన్మకు విత్తులు

🌹. ఆ అనుభూతులే మరుజన్మకు విత్తులు 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀📚. ప్రసాద్ భరద్వాజఅప్పుడప్పుడు మరణిస్తున్న వ్యక్తి చిట్టచివర నుంచి వెనక్కిరావడం జరుగుతుంది. ఉదాహరణకు, నీటిలో మునిగిపోయి అపస్మారక స్థితికి చేరుకుంటున్న వ్యక్తిని ఏదో విధంగా రక్షించినప్పుడు, అతడు చాలా ఆసక్తికరమైన ‘‘మృత్యుసమీప’’ అనుభవాలను చెప్పడం జరిగింది. మరణిస్తున్నట్లు తెలిసిన చివరి క్షణంలో వారు పుట్టినప్పటి నుంచి ఆ క్షణం వరకు జరిగిన గతమంతా-అంత వరకు వారికి జరిగిన,… Continue reading ఆ అనుభూతులే మరుజన్మకు విత్తులు

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

శాస్త్రాలకు అందనిది

🌹. శాస్త్రాలకు అందనిది 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀📚. ప్రసాద్ భరద్వాజ ఇది నిజంగా జీవశాస్తప్రరమైన ఒక గొప్ప తాత్విక సమస్య. ఎందుకంటే, కొన్ని లక్షల వీర్యకణాలలో ఒక్కటే తల్లి గర్భంలోని బీజాన్ని కలుసుకుని జన్మిస్తుంది. అయితే మిగిలిన వీర్యకణాలలో ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నను భారతదేశంలోని హిందూ పండితులు, జనన నియంత్రణను వ్యతిరేకించే వాదనలలో ఒకటిగా వాడుకున్నారు. వాదన విషయంలో భారతదేశం చాలా తెలివైనది. ‘‘పిల్లలను పుట్టించడం-… Continue reading శాస్త్రాలకు అందనిది

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది.

🌹. ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది. 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀📚. ప్రసాద్ భరద్వాజ ఒకసారి జీవితమంటే ఏమిటో స్వయంగా మీరు తెలుసుకుంటే, మరణం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు. అంతేకాక, దానిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ శక్తి మీలోనే ఉంది. అది మీ హక్కు. కానీ, అందుకు మీరు మీ మనసునుంచి మనోరహిత స్థితిలోకి చేరే చిన్నప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.… Continue reading ధ్యానం మాత్రమే మీకు వాస్తవంతో ముఖాముఖీ జరిగేలా చేస్తుంది.

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఆది అంతం లేనిదే అస్తిత్వం

🌹. ఆది అంతం లేనిదే అస్తిత్వం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀📚. ప్రసాద్ భరద్వాజ అది అనేక రూపాలనుంచి మరెన్నో రూపాలుగా పరిణమించింది. అయినా అది ‘ఆది’నుంచి- ఒకవేళ ‘ఆది’ అనేది నిజంగా ఉన్నట్లైతే, అంతవరకు అది ‘అంతం’కాదు. ఎందుకంటే, ఆద్యంతాలపై నాకు నమ్మకం లేదు. ఆద్యంతాలు లేనిదే అస్తిత్వం. దానితోపాటు మీరుకూడా ఎప్పుడూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే, రూపాలు-ఈ జన్మలో కూడా- వేరుకావచ్చు. మీరు తల్లిగర్భంలోకి ప్రవేశించినప్పుడు… Continue reading ఆది అంతం లేనిదే అస్తిత్వం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

తుది మొదలు లేనిదే ధైర్యం

🌹. తుది మొదలు లేనిదే ధైర్యం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 తుది మొదలు లేనిదే ధైర్యం. అప్పుడు ఎలాంటి అడ్డుగోడలు ఉండవు. దానితో మీరు ఎలాంటి సరిహద్దులు లేని అనంతాన్ని దర్శించగలరు. లాంఛనప్రాయమైన మర్యాదలన్నీ పరస్పర అహాలకు సహకరించేవే. ఎందుకంటే, అవన్నీ అబద్ధాలే.  ఉదాహరణకు, ‘‘మీరు పెద్దవారు కాబట్టి, ముందు మీరే చెప్పండి’’అనగానే ‘‘మీరు చాలా అనుభవజ్ఞులు, మీముందు మేమెంత’’అంటారు. ఇలా ఒకరినొకరు లాంఛనప్రాయంగా పొగుడుకుంటారు. అంతేకానీ,… Continue reading తుది మొదలు లేనిదే ధైర్యం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అహం వదిలితే.. హద్దుల్లేని ఆకాశం నీదే

🌷. అహం వదిలితే.. హద్దుల్లేని ఆకాశం నీదే 🌷 🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 అంతమాత్రాన మీరు తల్లి గర్భంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటారా? నిజమే. తల్లి గర్భంలో చాలా సౌకర్యంగానే ఉంటుంది. అంతకన్నా గొప్ప సౌకర్యాన్ని ఇంతవరకు సృష్టించలేక పోయామని శాస్తజ్ఞ్రులు కూడా ఒప్పుకున్నారు. అంత మాత్రాన అదే జీవితం కాదు. అసలైన జీవితం ఎప్పుడూ బహిరంగ ప్రపంచంలోనే- చాలా ఆటవికంగా- ఉంటుంది. ‘‘ఎక్స్‌టసీ’’అనే ఆంగ్ల పదానికి చాలా… Continue reading అహం వదిలితే.. హద్దుల్లేని ఆకాశం నీదే

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

బహిరంగ ప్రపంచంలోనే జీవితం : మీ అహమే మీ చెరసాల

🌹. బహిరంగ ప్రపంచంలోనే జీవితం : మీ అహమే మీ చెరసాల 🌹 🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 ‘‘నేను మీ చుట్టూ ఒక గోడలా ఉంటూ మిమ్మల్ని రక్షిస్తున్నాను. నేను లేకపోతే అతి బలహీనమైన మీకు ఎలాంటి రక్షణ ఉండదు. అప్పుడు మీరు చాలా ప్రమాదంలో పడతారు. నన్ను మీ చుట్టూ ఉండనిస్తూ, మిమ్మల్ని కాపాడనివ్వండి’’ అంటూ మీలోని అహం మీకు పదే పదే నచ్చచెప్తూనే ఉంటుంది. అహం… Continue reading బహిరంగ ప్రపంచంలోనే జీవితం : మీ అహమే మీ చెరసాల

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

నిర్భయమే ప్రగతికి సోపానం

🌹. నిర్భయమే ప్రగతికి సోపానం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 కొంచెం సేపట్లో మరణించబోతున్న ఒక జెన్ సన్యాసి నా చెప్పులెక్కడ అన్నాడు. మీకేమైనా మతి పోయందా మీరు కొంచెం సేపట్లో మరణించబోతున్నారు అన్నాడు వైద్యుడు. మరణించబోయే మీకు ఇప్పుడు చెప్పులెందుకు?’’ అన్నాడు వైద్యుడు. ‘‘ఇంతవరకు నేను ఎవరిపైనా ఆధారపడలేదు. అందువల్ల నన్ను నలుగురు శ్మశానానికి మోసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొంచెం సమయముంది కాబట్టి, అది… Continue reading నిర్భయమే ప్రగతికి సోపానం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

బంధాలు వదిలితేనే స్వేచ్ఛ

🌹. బంధాలు వదిలితేనే స్వేచ్ఛ 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 మార్మికమైన జీవితంలో నిజాలతో నింపలేని ఖాళీలు మీకు చాలా కనిపిస్తాయి. మీలోని భావాలే వాటికి ప్రత్యామ్నాయాలు. అందువల్ల ఆ ఖాళీలను మీరు మీ భావాలతో నింపి, జీవితం మీకు పూర్తిగా అర్థమైనట్లు తృప్తి పడడం ప్రారంభిస్తారు. ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ,… Continue reading బంధాలు వదిలితేనే స్వేచ్ఛ

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు – జీవితం మార్మికమైనది ( ఓషో బోధ Osho )

🌹. ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు - జీవితం మార్మికమైనది 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀) ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. అలా ప్రార్థన కూడా చివరికి ఒక ప్రయోజనం కోసమే అన్నట్లుగా తయారైంది. ప్రతి క్షణం జీవితం ఎలాసాగితే అలా సాగనివ్వడమే ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించడమంటే. ప్రతి క్షణానికి ‘‘దాని విలువ’’దానికుంది. అయినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మృత్యువు ఉందని, దానినుంచి… Continue reading ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు – జీవితం మార్మికమైనది ( ఓషో బోధ Osho )

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

స్వేచ్ఛతోనే నైపుణ్యం

🌹. స్వేచ్ఛతోనే నైపుణ్యం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀 అందువల్ల వారికి సహజంగానే జీవితం విసుగనిపిస్తుంది. నా దగ్గరకు వచ్చిన వారిలో చాలామంది ‘‘జీవితం విసుగనిపిస్తోంది’’ అన్నవారే. ఎందుకంటే, వారు ఎక్కడో ఇరుక్కుపోయి చాలా విసిగిపోయారు. చేసేదేముంది? ‘‘మంత్ర జపం’’చేస్తే మళ్ళీ జీవమొస్తుందని వారనుకుంటారు. కానీ, అది అంత సులభం కాదు. అందువల్ల వారు తమ జీవన సరళిని పూర్తిగా మార్చుకోక తప్పదు. రేపు మీరేం చెయ్యాలో ముందుగా… Continue reading స్వేచ్ఛతోనే నైపుణ్యం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే

🌹. ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀 ప్రవహించే నదిలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవిస్తారు. అలా జీవించే క్షణంలో భార్య, భర్త, కుటుంబం సమాజం, భద్రత, గౌరవ మర్యాదలు- ఇలా అన్నీ క్రమక్రమంగా కనుమరుగవుతూ, చివరికి పూర్తిగా క్షీణించి అదృశ్యమవుతాయి. అపుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అందుకే అందరికీ ఫార్ములా- 1 కార్ల పోటీ, గ్లైడింగ్ (గాలిపటంలా ఆకాశంలో ఎగరడం), సర్ఫింగ్ (సముద్ర… Continue reading ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం

🌹. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀📚. ప్రసాద్‌ భరద్వాజ.  మీకు జరిగిన దానికి మీరే బాధ్యులు కానీ, ఇతరులు కాదు. ఎందుకంటే, మీరు చెయ్యాలనుకున్నదే చేశారు. మీరు ఇష్టపడే మిమ్మల్ని దోచుకునే అవకాశమిచ్చారు. అందుకే ఇతరులు మిమ్మల్ని దోచుకున్నారు.  అలాగే మీరు జైలులో ఉండాలని కోరుకున్నారు. దానికోసమే మీరు పాకులాడారు. అందుకే మిమ్మల్ని జైలులో పెట్టారు. బహుశా, అక్కడే భద్రత… Continue reading మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

ఎవరి తప్పులకు వారిదే బాధ్యత

🌹. ఎవరి తప్పులకు వారిదే బాధ్యత 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀📚. ప్రసాద్‌ భరద్వాజ.  మీ తప్పులకు మీరెలా బాధ్యులవుతారు? మీరు తప్పుగా బొమ్మవేసి, బొమ్మదే తప్పంటే ఎలా కుదురుతుంది. ఆ తప్పు మీదే కదా! గుంపునకు ఏమాత్రం భయపడవలసిన పని లేదు.  ప్రపంచానికి ప్రళయం వచ్చిన రోజున ఏ కాల్పనిక దేవుడో వచ్చి ‘‘ఇంతవరకు నువ్వేంచేసావు. ఏంచెయ్యలేదు’’అని మిమ్మల్ని అడుగుతాడని ఎప్పుడూ భావించకండి. ఆ నిర్ణయాలన్నీ ఎప్పుడో జరిగిపోయాయి.… Continue reading ఎవరి తప్పులకు వారిదే బాధ్యత

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో )

🌹. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀📚. ప్రసాద్‌ భరద్వాజ.  ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. అలాగే మీరు తక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా అనుభూతి చెందుతూ మరింత స్వతంత్రులుగా ఉండేందుకు ప్రయత్నించండి. గులాబీని చూసినప్పుడు, చందమామని చూసినప్పుడు అందరూ చెప్పినట్లుగానే మీరు కూడా ‘‘ఆహా! ఎంత చక్కగా ఉందో’’అనే చిలక పలుకులు ఎప్పుడూ చెప్పకండి. నిజంగా అలాంటి భావన మీ అంతరంగంలో కలిగితేనే… Continue reading మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే? ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో )

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అత్యున్నత భావ చైతన్యమే దైవం

🌹.  అత్యున్నత భావ చైతన్యమే దైవం 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀📚. ప్రసాద్‌ భరద్వాజ.  ‘అది నిజమేనేమో! లేకపోతే, అందరూ అలాగే ఎందుకంటారు?’’అనే అనుమానం వెంటనే మీలో కలుగుతుంది. అంతగా మీరు ఇతరుల భావనపై ఆధారపడతారు. దానివల్ల మీరు మీ అంతర్వాణిని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు మీరు దానిని మళ్ళీ కనుక్కోవలసి వస్తుంది.  ఎందుకంటే, కేవలం అంతర్వాణి ద్వారా మాత్రమే చాలా విలువైన, అత్యంత సుందరమైన, పరమ పవిత్రమైన… Continue reading అత్యున్నత భావ చైతన్యమే దైవం

స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు

అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ?

🌹. అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ? 🌹🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ 🍀📚. ప్రసాద్‌ భరద్వాజ.  ఈ ప్రపంచంలో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండడం చాలా ధైర్యంతో కూడుకున్న పని అని నేనంటాను. స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండాలనుకునే వ్యక్తికి ఏమాత్రం భయంలేని ‘‘నిర్భయత్వం’’ పునాదిగా ఉండాలి. ఈ విషయంలో ప్రపంచమంతా నన్ను వ్యతిరేకించినా నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే, నా అనుభవమే నాకు అత్యంత విలువైనది. అందుకే అది నాకు చాలా ముఖ్యం.  అంకెల లెక్కలను నేను… Continue reading అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ?