Vedic Upanishad Sayings వేద ఉపనిషత్ సూక్తములు

🌹. వేద ఉపనిషత్ సూక్తములు – 30 🌹. 🌻. ముండకోపనిషత్తు – 1 🌻

🌹. వేద ఉపనిషత్ సూక్తములు - 30🌹శ్లోకము - తాత్పర్యము📚. ప్రసాద్ భరద్వాజ🌻. ముండకోపనిషత్తు - 1 🌻🌷. ప్రథమ ముండకం - ప్రథమ ఖండం : 1. ఓం బ్రహ్మా దేవానాం ప్రథమ: సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా !స బ్రహ్మవిద్యాం సర్వవిద్యా ప్రతిష్టామ్ అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ !!సృష్టికర్తా, జగద్రక్షకుడూ ఐన బ్రహ్మ దేవతలందరికంటే ముండు పుట్టాడు. ఆయనే జగత్తు సృష్టికర్త, రక్షకుడు. ఆయన సకలశాస్త్రాలకూ ఆధారభూతమైన బ్రహ్మవిద్యను తన పెద్ద తనయుడైన అథర్వునకు అనుగ్రహించాడు. 2. అథర్వణే… Continue reading 🌹. వేద ఉపనిషత్ సూక్తములు – 30 🌹. 🌻. ముండకోపనిషత్తు – 1 🌻