Tag: Christmas
క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు, మరియు క్రిస్మస్ కానుక! (Merry Christmas, and Christmas Gift!)
🌹 క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు 🌹🌻 ఏసుక్రీస్తు చెప్పిన మాట! 🌻 ఈనెల 25వ తేదీన ప్రపంచమంతటా కోటానుకోట్లమంది క్రిస్టమస్ పండుగను ఈ ఎంతో వేడుకగా, భక్తి శ్రద్ధలతో చేసుకొంటారు. అది పావనమూర్తి ఏసుక్రీస్తు జన్మించిన రోజు. ఆయన అసలు పేరు 'జ్యోష్యు' ఆ పేరుకు అర్థం 'దైవమే (యహోవానే) ముక్తి' అని. అది గ్రీకు భాషలో 'జీసస్' అయింది. క్రీస్తు అన్నది ఆయన యొక్క దివ్యత్వాన్ని, అవతారకార్యాన్ని సూచించే బిరుదు. 'రక్షకుడు' లేక 'ముక్తి ప్రదాత'… Continue reading క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు, మరియు క్రిస్మస్ కానుక! (Merry Christmas, and Christmas Gift!)
