🌹 మకర సంక్రాంతి విశిష్టత 🌹 పండుగలెన్ని ఉన్నా, తెలుగు జాతికి పెద్ద పండుగ - సంక్రాంతి. కాల సంబంధమైన పండుగలు, ముఖ్యంగా మూడు. ఉగాది, సంక్రాంతి, రథసప్తమి. ‘సమ్యక్ క్రాంతి - సంక్రాంతి’. సమ్యక్ అంటే పవిత్రమైన, క్రాంతి. అనగా మార్పు. సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ, ప్రకృతిలో శోభ, విలాసము, అందము ఆనందము చేకూరే ‘మార్పు’ను తీసుకొని వస్తాడు. ‘పంచపాదం పితరం ద్వాదశాకృతిం, దివ ఆహుః పరే అర్ధే పురీషిణం, అధామే అన్య ఉపరే విచక్షణం… Continue reading మకర సంక్రాంతి విశిష్టత Significance of Makkar Sankranti
Tag: Pongal
మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు Good Wishes on Pongal, Makar Sankranti
🍀 మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు అందరికి, Pongal, Makar Sankranti Good Wishes to All 🍀ప్రసాద్ భరద్వాజ🌹🍀. మకర సంక్రాంతి 🍀🌹సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో మందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది.. సంక్రాంతి కాంతి నిచ్చే పండుగ. అందాల పండుగ. ఆనందాల పండుగ. పతంగుల పండుగ. ముగ్గుల పండుగ. గొబ్బెమ్మల పండుగ. హరిదాసుల పండుగ. గంగిరెద్దుల పండుగ.… Continue reading మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు Good Wishes on Pongal, Makar Sankranti
మకర సంక్రాంతి, Makar Sankranti Pongal
🌹. మకర సంక్రాంతి విశిష్టత 🌹🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀ప్రసాద్ భరద్వాజ జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ… Continue reading మకర సంక్రాంతి, Makar Sankranti Pongal
