విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 926 / Vishnu Sahasranama Contemplation – 926

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 926 / Vishnu Sahasranama Contemplation – 926 🌹

🌻 926. దుఃస్వప్ననాశనః, दुःस्वप्ननाशनः, Duḥsvapnanāśanaḥ 🌻

ఓం దుస్వప్ననాశాయ నమః | ॐ दुस्वप्ननाशाय नमः | OM Dusvapnanāśāya namaḥ

భావినోఽనర్థస్య సూచకాన్ దుఃస్వప్నాన్ నాశయతి ధ్యాతః స్తుతః కీర్తితః పూజితశ్చేతి దుఃస్వప్ననాశనః

దుఃస్వప్నములను నశింపజేయును. అవి రాకుండునట్లు, కనబడకుండునట్లు చేయును. తన ధ్యానమును కాని, స్తుతిని కాని, కీర్తనమును కాని, పూజను కాని చేసినవారికి దుఃస్వప్నములు కనబడవు. సంసారమను దుఃస్వప్నమును నశింప జేయువాడనియు అర్థము చెప్పుకొనవచ్చును.

సశేషం…

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 926 🌹

🌻 926. Duḥsvapnanāśanaḥ 🌻

OM Dusvapnanāśāya namaḥ

भाविनोऽनर्थस्य सूचकान् दुःस्वप्नान् नाशयति ध्यातः स्तुतः कीर्तितः पूजितश्चेति दुःस्वप्ननाशनः

Bhāvino’narthasya sūcakān duḥsvapnān nāśayati dhyātaḥ stutaḥ kīrtitaḥ pūjitaśceti duḥsvapna nāśanaḥ

When meditated, praised, sung about or worshiped – He wards off the dreams ominous of future unpleasant happenings. Or He can end the bad dream of saṃsāra i.e, worldly existence; this is another interpretation.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।

वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।

వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,

Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

Continues….

🌹 🌹 🌹 🌹🌹