Bhagavad Gita - శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత – 489: 12వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita – 489: Chap. 12, Ver. 20

🌹. శ్రీమద్భగవద్గీత - 489 / Bhagavad-Gita - 489 🌹✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -20 🌴20. యే తు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే |శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే(తీవ మే ప్రియా: || 🌷. తాత్పర్యం : నన్నే పరమగమ్యముగా చేసికొని భక్తియోగమను ఈ అమృతపథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైనవారు నాకు అత్యంత ప్రియులు. 🌷. భాష్యము : ఈ అధ్యాయపు రెండవ శ్లోకము… Continue reading శ్రీమద్భగవద్గీత – 489: 12వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita – 489: Chap. 12, Ver. 20

నిత్య సందేశములు, Daily Messages

17-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 461 / Bhagavad-Gita - 461🌹 2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 249 🌹 3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 129🌹 4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 151 🌹 5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / Sri Lalita Sahasranamavali - Meaning - 65 🌹… Continue reading 17-August-2020 Messages

Siva Maha Purana

శ్రీ శివ మహా పురాణము – 199 

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 199   🌹 రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 44. అధ్యాయము - 19 🌻. శివునితో కుబేరుని మైత్రి - 1 🌻 బ్రహ్మోవాచ | పాద్మే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్‌ | పులస్త్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణస్సుతః || 1 తేనేయ మలకా భుక్తా పురీ విశ్వకృతా… Continue reading శ్రీ శివ మహా పురాణము – 199 

Avatar Meher Baba, Avatar Meher Baba Manifesting

Aᴠᴀᴛᴀʀ Oғ Tʜᴇ Aɢᴇ Mᴇʜᴇʀ Bᴀʙᴀ Mᴀɴɪғᴇsᴛɪɴɢ – 75

🌹 𝘼𝙑𝘼𝙏𝘼𝙍  𝙊𝙁  𝙏𝙃𝙀  𝘼𝙂𝙀  𝙈𝙀𝙃𝙀𝙍  𝘽𝘼𝘽𝘼  𝙈𝘼𝙉𝙄𝙁𝙀𝙎𝙏𝙄𝙉𝙂  -  75 🌹 Chapter 22 ✍️ Bhau Kalchuri 📚 . Prasad Bharadwaj 🌻 How Mreciful He Is - 1 🌻 The First One who became God-Realized is known as the Ancient One, because it is he who returns to creation again and again as a man, age after countless age. The… Continue reading Aᴠᴀᴛᴀʀ Oғ Tʜᴇ Aɢᴇ Mᴇʜᴇʀ Bᴀʙᴀ Mᴀɴɪғᴇsᴛɪɴɢ – 75

శ్రీ మదగ్ని మహాపురాణము Sri Madagni Mahapuran

శ్రీ మదగ్ని మహాపురాణము – 70

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 70 🌹 ✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు ప్రథమ సంపుటము, అధ్యాయము - 29 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🌻. సర్వతో భద్ర మండల విధి - 3 🌻 ఇన్దీవరదలాకారానథవా మాతులుఙ్గవత్‌ | పద్మపత్రాయతాన్వాపి లిఖేదిచ్ఛానురూపతః. 24 భ్రామయిత్వా బహిర్నే మావరసన్ధ్యరే స్థితః | భ్రామయేదరమూలం తు సన్ధిమధ్యే వ్యవస్థితః. 25 అరమధ్యే స్థితో మధ్యమరణిం భ్రామయేత్సమమ్‌ | ఏవం సన్ధ్యన్తరాః సమ్యఙ్మాతులుఙ్గనిభాః సమాః. 26 క్షేత్రమును మూడు భాగములుగ విభజించి,… Continue reading శ్రీ మదగ్ని మహాపురాణము – 70

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం

భారతీయ మహర్షుల – మార్గదర్శకుల జ్ఞానం – 86

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 86 🌹 🌷. సద్గురు శివానంద 🌷 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. పరాశర మహర్షి - 5 🌻 20. ఒకసారి జనకమహారాజు (అదే వంశంలో మరొక జనకుడు) పరాసరమహర్షి దగ్గరికి వెళ్ళి, “ధర్మాన్ని తెలుస్కుందామని నీ దగ్గరికి వచ్చాను, నాకు ధర్మాన్ని గురించి చెప్పు” అని అడిగాడు. అందుకు ఆయన రాజుతో, “ఫలం కావాలంటే వృక్షం కావాలి. వృక్షం కావాలంటే బీజం కావాలి కదా! అలాగే సౌఖ్యం కోరేవాడు… Continue reading భారతీయ మహర్షుల – మార్గదర్శకుల జ్ఞానం – 86

Book of Dzyan, Theosophy

𝒯𝓌𝓮𝓁𝓋𝓮 𝒮𝓉𝒶𝓃𝓏𝒶𝓈 𝒻𝓇𝓸𝓂 𝓉𝒽𝓮 𝓑𝓸𝓸𝓀 𝓸𝒻 𝒟𝓏𝓎𝒶𝓃 – 17

🌹   𝒯𝓌𝓮𝓁𝓋𝓮 𝒮𝓉𝒶𝓃𝓏𝒶𝓈 𝒻𝓇𝓸𝓂 𝓉𝒽𝓮 𝓑𝓸𝓸𝓀 𝓸𝒻 𝒟𝓏𝓎𝒶𝓃 - 17  🌹 🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴 STANZA IV 🌻 The Gift of Mind - 5 🌻 32. The time had come. People began to talk about the Periods. They started to rise above the concept of Time and break away from the… Continue reading 𝒯𝓌𝓮𝓁𝓋𝓮 𝒮𝓉𝒶𝓃𝓏𝒶𝓈 𝒻𝓇𝓸𝓂 𝓉𝒽𝓮 𝓑𝓸𝓸𝓀 𝓸𝒻 𝒟𝓏𝓎𝒶𝓃 – 17

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర – కాలజ్ఞానం – 35

🌹.  శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 35 🌹 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 5 🌻 నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను 'పాంచాననం 'అని పిలిచేవారు. వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు. సహాయం కోరి వచ్చిన వారితోనూ, ఇతరులతోనూ, వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపరుస్తూ మాట్లాడేవారు. ఒకసారి బ్రహ్మంగారు ఆ ఊరికి వచ్చారు. ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామి వారికి భోజనాది వసతులు… Continue reading శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర – కాలజ్ఞానం – 35

Nisargadatta Maharaj, Seeds Of Consciousness

𝙎𝙚𝙚𝙙𝙨 𝙊𝙛 𝘾𝙤𝙣𝙨𝙘𝙞𝙤𝙪𝙨𝙣𝙚𝙨𝙨 – 151

🌹 𝙎𝙚𝙚𝙙𝙨 𝙊𝙛 𝘾𝙤𝙣𝙨𝙘𝙞𝙤𝙪𝙨𝙣𝙚𝙨𝙨 - 151 🌹 ✍️ Nisargadatta Maharaj 📚. Prasad Bharadwaj 🌻 What you seek is so near you, that there is no place for 'a way.' 🌻 The name and form of the spiritually enlightened saint experiences the pangs and sorrows of life, but not their sting. He is neither moved nor perturbed by the… Continue reading 𝙎𝙚𝙚𝙙𝙨 𝙊𝙛 𝘾𝙤𝙣𝙨𝙘𝙞𝙤𝙪𝙨𝙣𝙚𝙨𝙨 – 151

అద్భుత సృష్టి

అద్భుత సృష్టి – 7

🌹. అద్భుత సృష్టి - 7 🌹 ✍ రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🌟 2. భూమి - మానవ సృష్టి - 2 🌟 🌟. ఈ భూమిని సమాచార ప్రసరణ కేంద్రంగా మలచిన వారు "కాంతి శరీరధారులు"! 'కాంతి' అంటే 'చైతన్యం'. కాంతే సమాచారం. ఈ సమాచారాన్ని విభిన్న ప్రకంపనల రూపంలో.. DNA లోని జన్యువులలో పదిలపరచి ఈ భూమిని ప్రయోగశాలగా మార్చారు. ఇక్కడ కొన్ని కోట్ల… Continue reading అద్భుత సృష్టి – 7

కఠోపనిషత్, చలాచలభోధ

కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 29

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 29 🌹 ✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 18 🌻 అప్పుడేమౌతాడు వాడు? అదే మోహంలో మరింతగా కూరుకుపోతాడు. పైగా ఈసారి ఏమనుకుంటాడు. మా గురువుగారే చెప్పారు కదా అనుకుంటాడు. మా గురువుగారే చెప్పగా ఇంకేముంది సమస్య. ఏమండీ మా అబ్బాయిని విదేశాలకి పంపించమంటారా అని నన్ను అడిగారనుకోండి. నేను ఏమి చెప్పగలుగుతాను. మా అమ్మాయికి ఈ పెళ్ళి… Continue reading కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 29

గీతోపనిషత్తు

గీతోపనిషత్తు – సాంఖ్య యోగము : 6. దివ్యజ్ఞానము – సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము

🌹 6. దివ్యజ్ఞానము - సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము. 🌹 ✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 6 📚 ఈ సృష్టియందు ఏ వస్తువుగాని ఒకప్పుడు లేకుండ ఇప్పుడు వుండుట సంభవింపదు. అట్లే ఇప్పుడుండి ఇకముందు ఉండకపోవుట కూడ సంభవింపదు. ఎప్పుడునూ అన్నియును వుండి యున్నవే కాని ఒకప్పుడు లేనివి కావు. ఒకే వస్తువు… Continue reading గీతోపనిషత్తు – సాంఖ్య యోగము : 6. దివ్యజ్ఞానము – సూక్ష్మ లోకముల జ్ఞాన అవగాహన కలిగిన జీవుడు శాశ్వతుడే. సూక్ష్మస్థితుల అవగాహనము, దర్శనమే దివ్య జ్ఞానము

The Masters of Wisdom

ᴛʜᴇ ᴍᴀꜱᴛᴇʀꜱ ᴏꜰ ᴡɪꜱᴅᴏᴍ – ᴛʜᴇ ᴊᴏᴜʀɴᴇʏ ɪɴꜱɪᴅᴇ – 149 : ᴛʜᴇ ᴡɪꜱᴅᴏᴍ ᴏꜰ ᴡᴀɪᴛɪɴɢ – 2

🌹 ᴛʜᴇ ᴍᴀꜱᴛᴇʀꜱ ᴏꜰ ᴡɪꜱᴅᴏᴍ - ᴛʜᴇ ᴊᴏᴜʀɴᴇʏ ɪɴꜱɪᴅᴇ - 149 🌹 🌴 ᴛʜᴇ ᴡɪꜱᴅᴏᴍ ᴏꜰ ᴡᴀɪᴛɪɴɢ - 2 🌴 ✍️ 𝓜𝓪𝓼𝓽𝓮𝓻 𝓔. 𝓚𝓻𝓲𝓼𝓱𝓷𝓪𝓶𝓪𝓬𝓱𝓪𝓻𝔂𝓪 📚 . 𝓟𝓻𝓪𝓼𝓪𝓭 𝓑𝓱𝓪𝓻𝓪𝓭𝔀𝓪𝓳 🌻 𝓟𝓪𝓽𝓲𝓮𝓷𝓬𝓮 - 2 🌻 Impatience is an obstacle on the spiritual path, it brings irritation. We easily criticise and become annoyed. Overactive people cannot wait and just do what has… Continue reading ᴛʜᴇ ᴍᴀꜱᴛᴇʀꜱ ᴏꜰ ᴡɪꜱᴅᴏᴍ – ᴛʜᴇ ᴊᴏᴜʀɴᴇʏ ɪɴꜱɪᴅᴇ – 149 : ᴛʜᴇ ᴡɪꜱᴅᴏᴍ ᴏꜰ ᴡᴀɪᴛɪɴɢ – 2

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - Sripada Srivallabha Charithamrutham

S̾r̾i̾p̾a̾d̾a̾ ̾S̾r̾i̾v̾a̾l̾l̾a̾b̾h̾a̾ ̾C̾h̾a̾r̾i̾t̾h̾a̾m̾r̾u̾t̾h̾a̾m̾ -249

🌹 S̾r̾i̾p̾a̾d̾a̾ ̾S̾r̾i̾v̾a̾l̾l̾a̾b̾h̾a̾ ̾C̾h̾a̾r̾i̾t̾h̾a̾m̾r̾u̾t̾h̾a̾m̾ -249 🌹 ✍️ Satya prasad 📚. Prasad Bharadwaj𝚑𝚝𝚝𝚙𝚜://𝚍𝚊𝚒𝚕𝚢𝚋𝚑𝚊𝚔𝚝𝚑𝚒𝚖𝚎𝚜𝚜𝚊𝚐𝚎𝚜.𝚋𝚕𝚘𝚐𝚜𝚙𝚘𝚝.𝚌𝚘𝚖/ Chapter 28 🌻 Sripada Himself is Sri Venkateswara - 4 🌻 Ganapathi said, ‘My Dear clever uncle! I know your foul play. You are planning that the marriage of my mother and father should not happen.  While getting married, the bride groom should spend money liberally giving… Continue reading S̾r̾i̾p̾a̾d̾a̾ ̾S̾r̾i̾v̾a̾l̾l̾a̾b̾h̾a̾ ̾C̾h̾a̾r̾i̾t̾h̾a̾m̾r̾u̾t̾h̾a̾m̾ -249

శ్రీ లలితా సహస్ర నామములు / Sri Lalita Sahasranamavali

శ్రీ లలితా సహస్ర నామములు – 65 / ᔕᖇI ᒪᗩᒪITᗩ ᔕᗩᕼᗩᔕᖇᗩᑎᗩᗰᗩᐯᗩᒪI – ᗰEᗩᑎIᑎG – 65

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 65 / ᔕᖇI ᒪᗩᒪITᗩ ᔕᗩᕼᗩᔕᖇᗩᑎᗩᗰᗩᐯᗩᒪI - ᗰEᗩᑎIᑎG - 65 🌹 🌻. మంత్రము - అర్ధం 🌻 📚. ప్రసాద్ భరద్వాజ శ్లోకం 123 611. కళాత్మికా - కళల యొక్క రూపమైనది. 612. కళానాథా - కళలకు అధినాథురాలు. 613. కావ్యాలాపవినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది. 614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి… Continue reading శ్రీ లలితా సహస్ర నామములు – 65 / ᔕᖇI ᒪᗩᒪITᗩ ᔕᗩᕼᗩᔕᖇᗩᑎᗩᗰᗩᐯᗩᒪI – ᗰEᗩᑎIᑎG – 65

నారద భక్తి సూత్రాలు

నారద భక్తి సూత్రాలు – 68

🌹. నారద భక్తి సూత్రాలు - 68 🌹 ✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. చలాచలభోధ తృతీయాధ్యాయము - సూత్రము - 39 🌻. 39. మహత్పంగస్తు దుర్లభోః_ గమ్యో_ అమోఘశ్చ ॥ 🌻 మహాత్ముల సాంగత్యం దొరకడమనెది దుర్లభం, అగమ్యం, అమోఘం కూడా. మహాత్ములను సాధారణ మానవులుగా భావించడం జరుగుతుంది. వారు దొరకడమే కష్టం. దొరికినా గుర్తించలేరు. ఎందుకంటే వారు నిరాడంబరంగా ఉంటారు. బాలురవలె క్రీడిస్తారు. పిచ్చివారివలె ప్రవర్తిస్తారు.… Continue reading నారద భక్తి సూత్రాలు – 68

Guru Geeta - Datta Vaakya

Gµяµ Gεε†ɑ – Đɑ††ɑ Vɑɑкýɑ – 37

🌹 Gµяµ Gεε†ɑ - Đɑ††ɑ Vɑɑкýɑ - 37 🌹 ✍️ Sri GS Swami ji Datta Vaakya 📚. Prasad Bharadwaj 🌻 The real secret knowledge, the unknown principle, is God. That divine principle is fully explained in Guru Geeta. That is what is meant by its being secret. 🌻 Some people visualize Guru by starting from the head… Continue reading Gµяµ Gεε†ɑ – Đɑ††ɑ Vɑɑкýɑ – 37

Siva Gita శివ గీత

శివగీత – 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 – 34

🌹. శివగీత - 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 - 34 🌹 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴 📚. ప్రసాద్ భరద్వాజ పంచామాధ్యాయము 🌻. రాముని యస్త్ర ప్రాప్తి - 4 🌻 అధః తుష్టః ప్రణమ్యేశం - రామో దశరదాత్మజః, ప్రాంజలి: ప్రణతోభూత్వా - భక్తి యుక్తో వ్యజిజ్ఞ పత్ . 25 పిమ్మట శ్రీ రాముడు సంతృప్తి చెంది శివునకు ప్రణమిల్లి చేతులు జోడించి భక్తి మీర నిట్లు నివేదించు కొనెను.… Continue reading శివగీత – 34 / 𝓣𝓱𝓮 𝓢𝓲𝓿𝓪-𝓖𝓲𝓽𝓪 – 34

భగవద్దర్శిని - అవతార్ మెహర్

భగవద్దర్శిని – అవతార్ మెహర్ – 1̼6̼ 

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1̼6̼  🌹 ✍️. శ్రీ బాలగోపాల్ 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 16 🌻 53.సంస్కారములు, చైతన్యములేని ఆత్మయొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో, తానెవరో తెలిసికొనవలె ననెడి ఆదిప్రేరణమ ప్రతిధ్వనించునట్లు ఘోషించెను. 54.ఈ ఆదిప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమైయుండెను. 55.అనంతసాగరుడైన పరమాత్ముడు ప్రథమ ప్రేరణమును పొందెను. 56. ఈ ప్రథమ ప్రేరణము, అనంతము యొక్క ప్రేరణయే ఇది ప్రారంభములో పరమాణు… Continue reading భగవద్దర్శిని – అవతార్ మెహర్ – 1̼6̼ 

గజానన్ మహరాజ్ Gajanan Maharaj

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర – 2͙6 / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ – 2͙6

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2͙6 / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 2͙6 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 6వ అధ్యాయము - 2 🌻 బనకటలాల్ అలా అనుకుంటూ శ్రీమహారాజును కాపాడేందుకు వెళదామనుకుంటూ ఉండగా, శ్రీగజానన్ తన దివ్యశక్తితో ఈవిషయం తెలుసుకొని, ఓ ప్రాణులారా మీపట్టుమీదకు వెనక్కు వెళ్ళండి, మరియు ఇక్కడ చేరిన వాళ్ళలో ఒకే ఒక నిజమయిన భక్తుడయిన నాప్రియమయిన బనకటరాల్ ను కష్టించకండి అని… Continue reading శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర – 2͙6 / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ – 2͙6

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు

✮    మాస్టర్ ఇ.కె. గారి సందేశములు – 𝟣𝟤𝟫 ✮

🌹. ⚛✮    మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 𝟣𝟤𝟫    ✮⚛ 🌹 ✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ బ్రహ్మజ్ఞానమనగా ఒక బాధ్యతయే గాని యొక పదవి కాదు. అది పొందిన వాడు బ్రహ్మవలె సృష్టిని చక్కబెట్టుచుండ వలయును. అందందు సంచరించుచు మానవుల అజ్ఞానము తొలగు మార్గములలో విహరింపవలెను గాని, దాని ననుభవించుచు కూర్చుండుటకు వీలులేదు. ఇట్టి బాధ్యతకు సిద్ధమైన వానికి మాత్రమే బ్రహ్మజ్ఞానము ప్రసాదింపబడునని… Continue reading ✮    మాస్టర్ ఇ.కె. గారి సందేశములు – 𝟣𝟤𝟫 ✮

సౌందర్య లహరి Soundarya Lahari

సౌందర్య లహరి – 𝟟𝟞 / 𝕊𝕠𝕦𝕟𝕕𝕒𝕣𝕪𝕒 𝕃𝕒𝕙𝕒𝕣𝕚 – 𝟟𝟞

🌹. సౌందర్య లహరి - 𝟟𝟞 / 𝕊𝕠𝕦𝕟𝕕𝕒𝕣𝕪𝕒 𝕃𝕒𝕙𝕒𝕣𝕚 - 𝟟𝟞 🌹 📚. ప్రసాద్ భరద్వాజ 76 వ శ్లోకము 🌴. శక్తి, బలము సంపాదించుటకు, వైరాగ్యము, ప్రేమ యందు జయం 🌴 శ్లో: 76. హరక్రోధ జ్వాలా వళిభి రవళీఢేన వపుషా గభీరే తే నాభీసరసి కృతసజ్గో మనసిజః సముత్తస్థౌ తస్మాద చలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితిll 🌻. తాత్పర్యం : అమ్మా! పర్వతరాజ కుమారీ ! మన్మధుడు పరమ శివుని… Continue reading సౌందర్య లహరి – 𝟟𝟞 / 𝕊𝕠𝕦𝕟𝕕𝕒𝕣𝕪𝕒 𝕃𝕒𝕙𝕒𝕣𝕚 – 𝟟𝟞