శ్రీ లలితా సహస్ర నామములు / Sri Lalita Sahasranamavali

శ్రీ లలితా సహస్ర నామములు – 70 / Sri Lalita Sahasranamavali – Meaning – 70

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 70 / Sri Lalita Sahasranamavali - Meaning - 70 🌹🌻. మంత్రము - అర్ధం 🌻📚. ప్రసాద్ భరద్వాజ🍀. 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀 🍀 298. నారాయణీ -నారాయణత్వ లక్షణము గలది. 🍀 299. నాదరూపా -నాదము యొక్క రూపము అయినది. 🍀 300. నామరూపవివర్జితా -పేరు, ఆకారము లేనిది… Continue reading శ్రీ లలితా సహస్ర నామములు – 70 / Sri Lalita Sahasranamavali – Meaning – 70

Osho Daily Meditations

Osho Daily Meditations – 10. CRITICAL MIND / ఓషో రోజువారీ ధ్యానాలు – 10. విమర్శనాత్మక మనస్సు

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 10 / Osho Daily Meditations - 10 🌹✍️. ప్రసాద్ భరద్వాజ🍀 10. విమర్శనాత్మక మనస్సు 🍀🕉. విమర్శనాత్మక వైఖరి ఎల్లప్పుడూ హానికరం అని నేను అనడం లేదు. మీరు శాస్త్రీయ ప్రాజెక్ట్‌లో పని చేస్తుంటే, అది హానికరం కాదు; ఇది పని చేయడానికి ఏకైక మార్గం. 🕉 మీరు శాస్త్రీయ ప్రాజెక్ట్‌లో పని చేస్తుంటే విమర్శనాత్మక మనస్సు ఖచ్చితంగా అవసరం. కానీ మీరు మీ అంతర్గతతను, మీ… Continue reading Osho Daily Meditations – 10. CRITICAL MIND / ఓషో రోజువారీ ధ్యానాలు – 10. విమర్శనాత్మక మనస్సు

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు – 21

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 21 🌹✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులుసంకలనము : వేణుమాధవ్📚. ప్రసాద్ భరద్వాజ🌻. సామ్రాజ్య పరిపాలనము, (రాచరికము), సామ్యవాద పరిపాలనము 🌻 సామ్రాజ్య పరిపాలనము, (రాచరికము), సామ్యవాద పరిపాలనము నరజాతి‌ చరిత్రలో తరంగములవలె పర్యాయములగు చుండును. సామ్రాజ్య పాలక విధానమున (రాచరికము) ప్రభువు హృదయమువలె కేంద్రము, మంత్రి సామంతాదులు మనోబుద్ధ్యహంకారాదులవలె ఉపకరణములు. రాజ్య సంపద రక్తమువలె జీవనాడియై ప్రవహించుచుండును. ప్రజా సమూహము దేహధాతువులవలె పోషణము నొందుచుండును. ఇట్టిది ఆరోగ్యవంతమైన దేహస్థితి… Continue reading మాస్టర్ ఇ.కె. గారి సందేశములు – 21

Light On The Path, Theosophy

LIGHT ON THE PATH – 140 : 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then – 7

🌹 LIGHT ON THE PATH - 140 🌹🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀✍️. ANNIE BESANT and LEADBEATER📚. Prasad BharadwajCHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 7 🌻 534. Few… Continue reading LIGHT ON THE PATH – 140 : 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then – 7

Siva Maha Purana

శ్రీ శివ మహా పురాణము – 393

🌹 . శ్రీ శివ మహా పురాణము - 393🌹రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి📚. ప్రసాద్ భరద్వాజ🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴అధ్యాయము - 18🌻. కాముని విజృంభణము - 1 🌻 బ్రహ్మ ఇట్లు పలికెను- గర్వము గలవాడు, శివమాయచే వ్యామోహితుడు, మోహమును కలిగించువాడు నగు ఆ మన్మథుడచటికి వెళ్లి, మున్ముందుగా వసంతుని ప్రభావమును అచట విస్తరింప చేయ జొచ్చెను (1). ఓ మహర్షీ! ఓషధిప్రస్థమునందు మహేశ్వరుడు తపస్సు చేయు… Continue reading శ్రీ శివ మహా పురాణము – 393

గీతోపనిషత్తు

గీతోపనిషత్తు -193

🌹. గీతోపనిషత్తు -193 🌹✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్సేకరణ : ప్రసాద్ భరద్వాజ📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚శ్లోకము 35 - 1🍀 34. అభ్యాసము - అభ్యాసము, వైరాగ్యము అనునవి ఆత్మసాధనకు అత్యున్నతమైన సాధనములు. అభ్యాసము నిరంతరత్వమును ప్రసాదించును. అభ్యాసమనగా అంతరములు, అంతరాయములు లేక నిరంతరము కృషి సల్పుట. అభ్యాసమునకు శ్రద్ధ, నిరంతరత్వము ముఖ్యము. ఏ విషయము నేర్వవలెనన్నను, ప్రతిదినము అదే సమయమున అదే పని శ్రద్ధతో చేయుట వలన… Continue reading గీతోపనిషత్తు -193

నిత్య సందేశములు, Daily Messages

3-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 193🌹 2) 🌹. శివ మహా పురాణము - 393🌹 3) 🌹 Light On The Path - 140🌹 4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -21🌹 5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 215🌹 6) 🌹 Osho Daily Meditations - 10🌹 7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 70 / Lalitha Sahasra Namavali… Continue reading 3-MAY-2021 MESSAGES