Siddeshwarayanam

సిద్దేశ్వరయానం – 10 Siddeshwarayanam – 10

🌹 సిద్దేశ్వరయానం - 10 🌹💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐🌹సిద్దేశ్వరయానం 🌹Part-10🏵 బృందావన సంఘటన 🏵సిద్ధనాగుడు : ఇందూ! బర్సనా లో ఈ పరిణామం ఊహించినదే. అయితే నీవు తెలుసుకో వలసినవి మరికొన్ని ఉన్నవి. రాధాకృష్ణులు గోలోక నాయికా నాయకులు సమస్త బ్రహ్మాండములకు అధీశ్వరులు. వారిప్పుడు దివ్యశరీరాలతో బృందావనంలో ఉండి కల్పాంతం దాకా భక్తులను అనుగ్రహిస్తారు. మీ అష్టసఖులు అక్కడి నుండి వచ్చినవారే. కానీ వారి వలె కాక సహజమార్గంలో మానవజన్మయెత్తటం వల్ల… Continue reading సిద్దేశ్వరయానం – 10 Siddeshwarayanam – 10