Bhagavad Gita - శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత – 516: 13వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita – 516: Chap. 13, Ver. 27

🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 🌴27. యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ || 🌷. తాత్పర్యం : ఓ భరతవంశశ్రేష్టుడా! స్థితిని కలిగియున్నట్టి స్థావర, జంగమములలో నీవు గాంచునదేదైనను క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలిసికొనుము. 🌷. భాష్యము :… Continue reading శ్రీమద్భగవద్గీత – 516: 13వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita – 516: Chap. 13, Ver. 27

నిత్య సందేశములు, Daily Messages

🌹 04, APRIL 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 04, APRIL 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀 1) 🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹 🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 27 🌴 2) 🌹. శ్రీ… Continue reading 🌹 04, APRIL 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

Siva Maha Purana

శ్రీ శివ మహా పురాణము – 871 / Sri Siva Maha Purana – 871

🌹 . శ్రీ శివ మహా పురాణము - 871 / Sri Siva Maha Purana - 871 🌹✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 36 🌴🌻. దేవాసుర సంగ్రామము - 3 🌻 అపుడు దేవాసుర వినాశకరమగు గొప్ప యుద్ధము జరిగెను. ఆ మహా యుద్ధములో దివ్యములగు అనేక ఆయుధములు ప్రయోగింపబడెను (20). గదలు, చురకత్తులు, పట్టిశములు, చక్రములు, భుశుండీలు, ప్రాసలు,… Continue reading శ్రీ శివ మహా పురాణము – 871 / Sri Siva Maha Purana – 871

Siddeshwarayanam

సిద్దేశ్వరయానం – 30 Siddeshwarayanam – 30

🌹 సిద్దేశ్వరయానం - 30 🌹💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐 🏵 5వ శతాబ్దం నుండి 🏵 సీ || గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయోం నమశ్శివాయ కాద్ర వేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖా యోన్నమశ్శివాయ కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపా యోన్నమశ్శివాయ గీ || గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంధి వాహినీ నిబిడవర్గ బంధుఘోరాంధకారాఙ్ఞ బంధుకిరణ మాలినే శాశ్వతాయో న్నమశ్శివాయ ..(శ్రీనాథుడు) జయఫాలనయన ! శ్రితలోలనయన ! సీతశైలశయన శర్వా !… Continue reading సిద్దేశ్వరయానం – 30 Siddeshwarayanam – 30

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - Sri Lalitha Chaitanya Vijnanam

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 539 – 6 / Sri Lalitha Chaitanya Vijnanam – 539 – 6

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 6 🌹🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్సేకరణ : ప్రసాద్ భరద్వాజ🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా… Continue reading శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 539 – 6 / Sri Lalitha Chaitanya Vijnanam – 539 – 6