Bhagavad Gita - శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత – 521: 13వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita – 521: Chap. 13, Ver. 32

🌹. శ్రీమద్భగవద్గీత - 521 / Bhagavad-Gita - 521 🌹✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 32 🌴32. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మా యమవ్యయ: |శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే || 🌷. తాత్పర్యం : నిత్యదృష్టి కలిగినవారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జునా! అట్టి ఆత్మ దేహముతో సంపర్కము… Continue reading శ్రీమద్భగవద్గీత – 521: 13వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita – 521: Chap. 13, Ver. 32

Siva Maha Purana

శ్రీ శివ మహా పురాణము – 875 / Sri Siva Maha Purana – 875

🌹 . శ్రీ శివ మహా పురాణము - 875 / Sri Siva Maha Purana - 875 🌹✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 37 🌴🌻. స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము - 3 🌻 శంఖచూడుడు పర్వతములను, సర్పములను, కొండచిలువలను, మరియు వృక్షములను వర్షరూపములో కురిపించెను. భయంకరమగు ఆ వర్షమును నివారించుట సంభవము కాదు (22). ఆ వర్షముచే కొట్టబడిన శివపుత్రుడగు స్కందుడు… Continue reading శ్రీ శివ మహా పురాణము – 875 / Sri Siva Maha Purana – 875

Siddeshwarayanam

సిద్దేశ్వరయానం – 40 Siddeshwarayanam – 40

🌹 సిద్దేశ్వరయానం - 40 🌹💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐🏵 5వ శతాబ్దం నుండి 🏵 ఆలయంలోకి వెన్నెల ప్రసరిస్తుంది. పున్నమివేళ హిరణ్మయీ హరసిద్ధులు దీక్షాధారణ చేసి భైరవ తంత్రప్రక్రియ ప్రారంభించారు.ఎన్నిరోజులు - ఎన్నిరాత్రులు - ఎన్ని పగళ్ళు - లెక్కలేదు. పారవశ్యంలో మహాభావస్థితి వస్తున్నది. పశుభావం - వీరభావం - దివ్యభావం క్రమక్రమంగా మహోన్నతస్థితికి నిచ్చెనలు వేస్తున్నవి. కృష్ణచతుర్దశి - మాసశివరాత్రి వచ్చింది. ఎందుకో హిరణ్మయి కండ్లు మూతలు పడుతున్నవి. ఇంతలో… Continue reading సిద్దేశ్వరయానం – 40 Siddeshwarayanam – 40

చైతన్య విజ్ఞానం spiritual wisdom

మీరు దైవత్వంలో భాగమని గుర్తుంచుకుంటే మీరే దైవం అవుతారు If you remember yourself as a part of Divinity, You become Divine yourself

🌹 మీరు దైవత్వంలో భాగమని గుర్తుంచుకుంటే మీరే దైవం అవుతారు 🌹ప్రసాద్‌ భరధ్వాజ ఆధ్యాత్మికతలో కూడా ప్రజలు ప్రతిదానికీ దగ్గరదారుల అన్వేషణలో ఉన్నారు. కానీ, ఆచరణలో దైవత్వానికి అటువంటి దగ్గర దారి లేదు. అక్కడక్కడా సంచరించాల్సిన పనిలేదు. దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. మీ దృష్టిని లోపలికి తిప్పండి. మీరు తక్షణమే భగవంతుని చూడగలరు. ఇది సులభమైన మార్గం. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దైవత్వం మీలో నివసిస్తుందని పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. మీరు దైవత్వంలో భాగమని… Continue reading మీరు దైవత్వంలో భాగమని గుర్తుంచుకుంటే మీరే దైవం అవుతారు If you remember yourself as a part of Divinity, You become Divine yourself

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - Sri Lalitha Chaitanya Vijnanam

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 541 – 1 / Sri Lalitha Chaitanya Vijnanam – 541 – 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 541 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 541 - 1 🌹🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్సేకరణ : ప్రసాద్ భరద్వాజ🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా… Continue reading శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 541 – 1 / Sri Lalitha Chaitanya Vijnanam – 541 – 1

చైతన్య విజ్ఞానం spiritual wisdom

కాశీ – ప్రపంచంలోని అత్యంత పురాతన నగరం. Kashi – The oldest city in the world.

కాశీ - ప్రపంచంలోని అత్యంత పురాతన నగరం. ఈ మ్యాప్ 1914 నాటిది, కాశీ గురించిన అష్మోలియన్ మ్యూజియం, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి వుడ్‌బ్లాక్ ప్రింట్ అప్పుడు దీనిని బెనారస్ అని పిలిచేవారు. ఇది హిందూ పురాణ గ్రంథాల ప్రకారం కాశీ మరియు బనారస్ యొక్క పురాతన మ్యాప్ యొక్క ప్రతిరూపం. పురాతన కాశీ విశ్వనాథ్ మందిరం మాంగ్ శివలింగాలతో మ్యాప్ మధ్యలో ఉంది. ఈ మాంగ్ శివలింగాలు స్వయంభూ లేదా దేవతలు మరియు ఋషులచే స్థాపించబడినవి,… Continue reading కాశీ – ప్రపంచంలోని అత్యంత పురాతన నగరం. Kashi – The oldest city in the world.

నిత్య సందేశములు, Daily Messages

🌹 16, APRIL 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 16, APRIL 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀 1) 🌹. శ్రీమద్భగవద్గీత - 521 / Bhagavad-Gita - 521 🌹 🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 32 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 32 🌴 2) 🌹. శ్రీ… Continue reading 🌹 16, APRIL 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹