Siva Sutras

Siva Sutras – 233 : 3-34 tadvimuktastu kevali – 1 / శివ సూత్రములు – 233 : 3-34. తద్విముక్తస్తు కేవాలీ – 1

🌹. శివ సూత్రములు - 233 / Siva Sutras - 233 🌹🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀3వ భాగం - ఆణవోపాయ✍️. ప్రసాద్‌ భరధ్వాజ🌻 3-34. తద్విముక్తస్తు కేవాలీ - 1 🌻🌴. అలా మలినాల నుండి, బంధాలు మరియు ద్వంద్వాల నుండి విముక్తుడై, ఏకత్వంలో, ఒంటరిగా (కేవలి) ఉంటాడు. 🌴 తద్ - మునుపటి సూత్రంలో చర్చించబడిన ఆనందం మరియు బాధ; విముక్తః - లేని; తు – అప్పుడు;… Continue reading Siva Sutras – 233 : 3-34 tadvimuktastu kevali – 1 / శివ సూత్రములు – 233 : 3-34. తద్విముక్తస్తు కేవాలీ – 1

Siddeshwarayanam

సిద్దేశ్వరయానం – 37 Siddeshwarayanam – 37

🌹 సిద్దేశ్వరయానం - 37 🌹💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐🏵 5వ శతాబ్దం నుండి 🏵గోరఖ్ - హరసిద్ధా! భైరవ చైతన్యం జలపాత స్నానం వల్ల నీలోకి ప్రవేశించింది. నీవు వెళ్ళిన మూడుగుహలు నీ తపస్థానాలు. ఇదివరకు, ఇప్పుడు రాబోయే కాలంలోను నీ సాధన కేంద్రాలవి. ఇక భోగనాధుడు అగస్త్య మహర్షి శిష్యుడు. కుంభసంభవుడు కాశీనుండి కుర్తాళానికి చేరుకొన్న తరువాత, భోగనాధుడు, మరొక శిష్యుడు సుందర నాధుడు, హిమాలయాలకు వెళ్ళి సిద్ధత్వాన్ని సాధించారు.… Continue reading సిద్దేశ్వరయానం – 37 Siddeshwarayanam – 37

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 919 / Vishnu Sahasranama Contemplation – 919

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 919 / Vishnu Sahasranama Contemplation - 919 🌹🌻 919. క్షమిణాంవరః, क्षमिणांवरः, Kṣamiṇāṃvaraḥ 🌻ఓం క్షమిణాంవరాయ నమః | ॐ क्षमिणांवरय नमः | OM Kṣamiṇāṃvaraḥaya క్షమావతాం యోగినాం చ పృథివ్యాదీనాం భారధారకాణాం చ శ్రేష్ఠ ఇతి క్షమిణాం వరః క్షమ వీరికి కలదు కావున అట్టివారు క్షమిణః. అట్టి వారిలో శ్రేష్ఠుడు క్షమిణాం వరః. క్షమ కలవారిలో, యోగులలోను భారమును ధరించునవియగు… Continue reading విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 919 / Vishnu Sahasranama Contemplation – 919

కపిల గీత Kapila Gita

కపిల గీత – 326 / Kapila Gita – 326

🌹. కపిల గీత - 326 / Kapila Gita - 326 🌹🍀. కపిల దేవహూతి సంవాదం 🍀✍️. ప్రసాద్‌ భరధ్వాజ🌴 8. ధూమ - అర్చిరాది మార్గములద్వారా వెళ్ళువారి గతి - భక్తియోగ విశిష్టత - 09 🌴09. క్ష్మాంభోఽనలానిలవియన్మన ఇంద్రియార్థభూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీర్షుః|అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా కాలం పరాఖ్యమనుభూయ పరః స్వయంభూః॥ తాత్పర్యము : దేవతలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ద్విపరార్ధకాల పర్యంతము తన అధికారమును అనుభవించిన పిదప పృథ్వి, జలము, అగ్ని,… Continue reading కపిల గీత – 326 / Kapila Gita – 326

నిత్య సందేశములు, Daily Messages

🌹 12, APRIL 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 12, APRIL 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀 1) 🌹 కపిల గీత - 326 / Kapila Gita - 326 🌹 🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 09 / 8. Entanglement in Fruitive Activities - 09 🌴 2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ -… Continue reading 🌹 12, APRIL 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹