విష్ణు సహస్ర నామ తత్వ విచారణ / Vishnu Sahasranama Contemplation

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 923 / Vishnu Sahasranama Contemplation – 923

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 923 / Vishnu Sahasranama Contemplation – 923 🌹

🌻 923. ఉత్తారణః, उत्तारणः, Uttāraṇaḥ 🌻

ఓం ఉత్తారణాయ నమః | ॐ उत्तारणाय नमः | OM Uttāraṇāya namaḥ

సంసార సాగరా దుత్తారయతీతి ఉత్తారణః

సంసార సాగరము నుండి పైకి తీసి దానిని దాటించు వాడు అత్తారణః.

సశేషం…

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 923 🌹

🌻 923. Uttāraṇaḥ 🌻

OM Uttāraṇāya namaḥ

संसारसागरादुत्तारयतीति उत्तारणः / Saṃsārasāgarāduttārayatīti uttāraṇaḥ

Since He rescues mortals from the ocean of Saṃsāra and helps crossing it, He is Uttāraṇaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

उत्तारणो दुष्कृतिहा पुण्यो दुस्स्वप्ननाशनः ।

वीरहा रक्षणस्सन्तो जीवनं पर्यवस्थितः ॥ ९९ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః ।

వీరహా రక్షణస్సన్తో జీవనం పర్యవస్థితః ॥ 99 ॥

Uttāraṇo duṣkr‌tihā puṇyo dussvapnanāśanaḥ,

Vīrahā rakṣaṇassanto jīvanaṃ paryavasthitaḥ ॥ 99 ॥

Continues….

🌹 🌹 🌹 🌹🌹