శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - Sri Lalitha Chaitanya Vijnanam

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 542 – 3 / Sri Lalitha Chaitanya Vijnanam – 542 – 3

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 542 – 3 / Sri Lalitha Chaitanya Vijnanam – 542 – 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 542. ‘పుణ్యకీర్తి’ – 3 🌻

“ఇన్ని మంచి కార్యములు చేసితిని, ఏమి ఫలము, ఎవ్వరునూ గుర్తించుట లేదు. ఈ కార్యముల వలన ఎట్టి సుఖమూ లేదు.” అని వ్యష్టపడు వారెందరో గలరు. ఆరాధకులు దైవమునకు సమర్పణబుద్ధితో సత్కార్యముల నాచరించవలెను గాని ఫలమునందాశ కలిగి ఆచరింపరాదు. గొప్ప తనమునకై మంచిపని చేయువారికిట్టి దుఃఖములు తప్పవు. కేవలము యితరుల హితముకోరి అదియును దైవ సమర్పణముగ చేయువారికి పుణ్యము, కీర్తి శ్రీమాత అనుగ్రహముగ లభించును.

సశేషం…

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam – 542 – 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 542. ‘Punyakeerthi’ – 3 🌻

There are those who fret ‘I have done so many good deeds, but ultimately no one recognizes. There is no happiness from these activities.’ Worshipers should practice good deeds with the mind of submission to God but should not practice them with the expectation of fruit. Such sorrows are inevitable for those who do good for showoff. Those who only do it for the benefit of others and do it as a divine offering will get merit and fame through the grace of Sri Mata.

Continues…

🌹 🌹 🌹 🌹 🌹